జిల్లా కలెక్టర్ లేదా కమిషనర్‌పై అప్పుడప్పుడు చేయి చేసుకొంటేనే రాజకీయ నాయకులకు మైలేజీ వస్తుంది. రాజకీయ నాయకులుగా ఎదగడానికి మా కాలంలో కొందరు జిల్లా కలెక్టర్, కమిషనర్లను చెంపదెబ్బలు కొట్టేవారు. సీనియర్ అధికారులను కొడితే రాజకీయ నాయకుడిగా మరింత గుర్తింపు పొందొచ్చు. అలాంటి అవకాశం వస్తే వదులుకోను. మీరూ (యువత) అలాగే చేయండి.
-బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా