చండీగఢ్: పంజాబ్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 65 స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ పొత్తు పెట్టుకొన్న మాజీ సీఎం అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ 37 సీట్లలో, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) 15 స్థానాల్లో పోటీచేయనున్నది.