విపక్ష పాలిత రాష్ర్టాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర
ఎన్డీయే అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ దుయ్యబట్టింది. టీఎ ంసీ నేత అనుబ్రతను సీబీఐ అరెస్టు చేయడానికి కారణాలు చెప్పాలని డిమాండ్ చేశా రు.
- బెంగాల్ సీఎం మమత మండిపాటు
కోల్‌కతా, ఆగస్టు 15: ఎన్డీయే అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ దుయ్యబట్టింది. టీఎ ంసీ నేత అనుబ్రతను సీబీఐ అరెస్టు చేయడానికి కారణాలు చెప్పాలని డిమాండ్ చేశా రు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.
బీజేపీ భయపడుతున్నదని, అందుకే తన ఇమేజీని నాశనం చేసేందుకు ఎజెండా రూపొందించిందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవదనే భయంతోనే ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ‘మీరెప్పుడైనా రాయ ల్ బెంగాల్ టైగర్‌ను చూశారా..? ధైర్యముం టే వచ్చి చూడండి’ అని సవాల్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

