తటస్థ పార్టీలే దిక్కు ఢిల్లీ అర్డినెన్స్‌పై నేడు రాజ్యసభలో బిల్లు!
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లును మంగళవారం క్యాబినెట్ ఆమోదించింది. దీన్ని గురువారం రాజ్యసభలో, సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. మరోవైపు పలు పార్టీలు గురువారం తప్పనిసరిగా రాజ్యసభకు హాజరుకావాలని ఎంపీలకు విప్ జారీచేశాయి. బిల్లును నెగ్గించుకొనేందుకు లోక్‌సభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో మెజార్టీ లేదు. వైసీపీ, బీజేడీ వంటి తటస్థ పార్టీలతోపాటు స్వతంత్రులపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లును మంగళవారం క్యాబినెట్ ఆమోదించింది. దీన్ని గురువారం రాజ్యసభలో, సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. మరోవైపు పలు పార్టీలు గురువారం తప్పనిసరిగా రాజ్యసభకు హాజరుకావాలని ఎంపీలకు విప్ జారీచేశాయి. బిల్లును నెగ్గించుకొనేందుకు లోక్‌సభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో మెజార్టీ లేదు. వైసీపీ, బీజేడీ వంటి తటస్థ పార్టీలతోపాటు స్వతంత్రులపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
రాజ్యసభలో ఎంపీల బలాబలాలు
ఎన్డీయే-101, విపక్ష ఇండియా-100, నామినేటెడ్ సభ్యులు-5, స్వతంత్రులు-3. ఏ కూటమిలో లేని పార్టీలు-28 బీఆర్ఎస్-7, వైసీపీ-9, బీజేడీ-9, బీఎస్పీ-1, జేడీఎస్-1, టీడీపీ-1
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

