Home
National
Big Boost To Msmes In Budget Rs 9000 Crore Corpus For Revamped Credit Guarantee Scheme
ఎంఎస్ఎంఈలకు 9 వేల కోట్లు
దేశవ్యాప్తంగా ఉన్న చిన్న చితక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీంను ప్రారంభించబోతున్నది. వచ్చే ఏప్రిల్ 1న రూ.9 వేల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీంను ప్రవేశపెట్టబోతున్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1:దేశవ్యాప్తంగా ఉన్న చిన్న చితక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీంను ప్రారంభించబోతున్నది. వచ్చే ఏప్రిల్ 1న రూ.9 వేల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీంను ప్రవేశపెట్టబోతున్నది.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశీయ టూరిజం రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా ‘దేఖో అప్నా దేశ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

