బెంగళూరు: దేశంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్ సాంకేతికతతో నిర్మిస్తున్న అల్సూర్ బజార్ పోస్టాఫీస్.. బెంగళూరులోని కేంబ్రిడ్జి లే అవుట్ వాసులకు త్వరలోనే సేవలు అందించనున్నది.
ఎల్అండ్టీ కంపెనీ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ నెల రోజుల్లో పూర్తి కానున్నది. రూ.23 లక్షలతో ఈ పోస్టాఫీసు నిర్మిస్తున్నారు.