బెంగళూరులో మళ్లీ మెట్రో చార్జీల మోత
కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో మెట్రో రైలు చార్జీలు మరోసారి పెరిగాయి. అన్ని రకాల టికెట్ క్యాటగిరీలపై 5 శాతం చార్జీలు పెంచుతూ బీఎంఆర్సీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చార్జీల పెరుగుదల ఈ నెల 9 నుంచి అమలులోకి వస్తుంది.
బెంగళూరు, ఫిబ్రవరి 6: కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో మెట్రో రైలు చార్జీలు మరోసారి పెరిగాయి. అన్ని రకాల టికెట్ క్యాటగిరీలపై 5 శాతం చార్జీలు పెంచుతూ బీఎంఆర్సీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చార్జీల పెరుగుదల ఈ నెల 9 నుంచి అమలులోకి వస్తుంది. ఈ చార్జీల భారం విద్యార్థులు, రోజువారీ ప్రయాణం చేసే ఉద్యోగులు, ఇతర ప్రయాణికులపై అధికంగా పడనుంది.
ప్రతి టికెట్‌పై కనీసం రూ.1 నుంచి గరిష్ఠంగా రూ.5 వరకు చార్జీ పెరుగుతుంది. గత ఏడాది 71 శాతం వరకు చార్జీలు పెంచడం ద్వారా బెంగళూరు మెట్రో దేశంలోనే అతి ఖరీదైన మెట్రో వ్యవస్థగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

