నోబెల్ శాంతి బహుమతికి బలోచ్ నామినేట్
మానవ హక్కుల సంస్థ ‘బలోచ్ యక్జెహ్తీ కమిటీ(బీవైసీ) తమ కేంద్ర నాయకురాలు మహరంగ్ బలోచ్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి రెండోసారి నామినేట్ అయినట్లు ప్రకటించింది.
క్వెట్టా: మానవ హక్కుల సంస్థ ‘బలోచ్ యక్జెహ్తీ కమిటీ(బీవైసీ) తమ కేంద్ర నాయకురాలు మహరంగ్ బలోచ్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి రెండోసారి నామినేట్ అయినట్లు ప్రకటించింది. ఫ్రంటియర్ కోర్స్ అధికారి హత్య కేసులో మహరంగ్ బలోచ్తో సహా నలుగురు కార్యక్తరలకు పాక్ న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది.
ఈ తీర్పుపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడటం విశేషం. కాగా ఈ నామినేషన్ ప్రక్రియ 2026 జనవరిలోనే జరిగిందని బీవైసీ ఒక ప్రకటనలో పేర్కొంది. బలూచిస్థాన్లో మానవ హక్కుల పరిస్థితిపై ప్రపంచ దేశాలు జోక్యం చేసుకొనేందుకు ఈ నామినేషన్ ప్రోత్సాహం ఇస్తుందని బీవైసీ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
Horoscope | 18-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
మంత్రులపై కుతంత్రం.. సీనియర్లపై కత్తి గట్టిన ముఖ్యమంత్రి రేవంత్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

