బద్రీనాథ్ విరాళాల వివాదంపై విచారణకు ప్యానెల్
బద్రీనాథ్ ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ‘బద్రీనాథ్-కేదార్నాథ్' ఆలయ కమిటీ (బీకేటీసీ) ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటుచేసింది. సీసీ టీవీ ఫుటేజ్, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలపై ఈ ప్యానెల్ సమగ్ర విచారణ చేయనున్నది.
- ఆలయ కమిటీ నిర్ణయం
న్యూఢిల్లీ, జూలై 5 : బద్రీనాథ్ ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ‘బద్రీనాథ్-కేదార్నాథ్’ ఆలయ కమిటీ (బీకేటీసీ) ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటుచేసింది. సీసీ టీవీ ఫుటేజ్, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలపై ఈ ప్యానెల్ సమగ్ర విచారణ చేయనున్నది. బద్రీనాథ్ ధామ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో వస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్నట్టు బీకేటీసీ తెలిపింది.
నిష్పక్షపాత విచారణ జరిగేలా బీకేటీసీ చైర్మన్ హేమంత్ ద్వివేదీ ఈ ప్యానెల్‌ను ఏర్పాటుచేశారని, అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను పరిశీలించాలని ప్యానెల్‌ను ఆయన కోరారని బీకేటీసీ సీఈవో సోహన్‌సింగ్ చెప్పారు. అయోధ్య రామమందిరం కానుకల విషయంలో ఆరోపణలు వెలువడిన కొద్ది రోజులకే ‘బద్రీనాథ్’ ఆలయం నిర్వహణపైనా ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వివాదం ఉత్తరాఖండ్‌లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

