బెంగాల్లో బాబ్రీ మసీదు నిర్మాణం ప్రారంభం
వివాదాస్పద బాబ్రీ మసీదు నిర్మాణం పశ్చిమ బెంగాల్లో బుధవారం ప్రారంభమైంది. ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగాలో బుధవారం మధ్యాహ్నం ఖురాన్ పఠనం అనంతరం నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభించినట్టు జనతా ఉన్నాయన్ పార్టీ అధ్యక్షుడు హుమాయున్ కబీర్ తెలిపారు.
కోల్‌కతా: వివాదాస్పద బాబ్రీ మసీదు నిర్మాణం పశ్చిమ బెంగాల్లో బుధవారం ప్రారంభమైంది. ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగాలో బుధవారం మధ్యాహ్నం ఖురాన్ పఠనం అనంతరం నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభించినట్టు జనతా ఉన్నాయన్ పార్టీ అధ్యక్షుడు హుమాయున్ కబీర్ తెలిపారు.
ఈ శంకుస్థాపన సందర్భంగా జరిగిన ఖురాన్ పఠన కార్యక్రమంలో 1,200 మంది పాల్గొనగా, నిర్మాణ పనుల్లో 5 వేల మంది భాగస్వాములయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

