అయోధ్య : అయోధ్యలోని రామాలయ(Ayodhya Temple) శిఖరంపై ఇవాళ ఉదయం 11.50 నిమిషాలకు కాషాయ జెండాను ఎగరవేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ పాల్గొంటున్నారు. కాషాయ జెండా 10 ఫీట్ల/20 ఫీట్లతో ముక్కోణ ఆకారంలో ఉండనున్నది. ఆ జెండాపై సూర్యుడు, ఓమ్, కోవిదార వృక్ష గుర్తులు ఉండనున్నాయి. కాషాయ జెండా రంగు అగ్నికి సంకేతంగా నిలుస్తుందని, ఉదయిస్తున్న సూర్యుడు త్యాగానికి, పట్టుదలకు సంకేతం అవుతుందని, యావత్ ప్రపంచం ఈ అద్భుత క్షణాలను టీవీలు, మొబైల్ స్క్రీన్లలో వీక్షించవచ్చు అని చంపత్ రాయ్ పేర్కొన్నారు.
कोसलपुरी सुहावनी सरि सरजूके तीर।
भूपावली-मुकुटमनि नृपति जहाँ रघुबीर॥सरयू नदी के तट पर अति सुहावनी अयोध्यापुरी है , जहाँ महिपालमंडली-मुकुटमणि राजा राम हैं।
On the banks of the Sarayu River lies the exceedingly beautiful city of Ayodhya, where Raja Ram, the crown jewel among… pic.twitter.com/eJlXAmUZfA
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 25, 2025