Indelible Ink | బ్లూ ఇంక్ రహస్యం తెలిసింది.. ఆ ఇద్దరికే!
పోలింగ్ సమయంలో ఓటరు వేలిపై ప్రత్యేకమైన బ్లూ ఇంక్‌ను మార్క్‌గా వేస్తారు. రిగ్గింగ్ జరుగకుండా ఇదో ఏర్పాటు. ఇలా వేసిన ఇంక్ కొన్నిరోజులపాటు అలాగే ఉంటుంది. అయితే, ఈ ప్రత్యేక ఇంక్‌ను కర్ణాటకలోని మైసూరులో ఉన్న మైసూర్ పెయింట్స్ అండ్ వార్నీష్ లిమిటెడ్ (ఎంపీవీఎల్) కంపెనీలో మాత్రమే తయారుచేస్తారు. దీని తయారీ ఫార్ములా కూడా రహస్యమే.
- పోలింగ్ నాడు పెట్టే బ్లూ ఇంక్ కథా కమామిషు ఇది
Indelible Ink | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): పోలింగ్ సమయంలో ఓటరు వేలిపై ప్రత్యేకమైన బ్లూ ఇంక్‌ను మార్క్‌గా వేస్తారు. రిగ్గింగ్ జరుగకుండా ఇదో ఏర్పాటు. ఇలా వేసిన ఇంక్ కొన్నిరోజులపాటు అలాగే ఉంటుంది. అయితే, ఈ ప్రత్యేక ఇంక్‌ను కర్ణాటకలోని మైసూరులో ఉన్న మైసూర్ పెయింట్స్ అండ్ వార్నీష్ లిమిటెడ్ (ఎంపీవీఎల్) కంపెనీలో మాత్రమే తయారుచేస్తారు. దీని తయారీ ఫార్ములా కూడా రహస్యమే.
ఎంపీవీఎల్ డైరెక్టర్లకు కూడా ఈ ప్రత్యేక ఇంక్ తయారీ ఫార్ములా తెలియదు. ఎంపీవీఎల్ సంస్థలో పనిచేసే ఇద్దరు కెమిస్ట్‌లకు మాత్రమే ఇంక్ తయారీ విధానం గురించి తెలుసు. రిటైర్మెంట్ లేదా అనుకోని కారణాలు ఏర్పడితే, నమ్మకస్తులైన తమ తర్వాతి ఉద్యోగులకు ఈ ఫార్ములాను సదరు కెమిస్ట్‌లు బదిలీ చేస్తారట. కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం రూ. 55 కోట్ల విలువైన 26.55 లక్షల ఇంక్ వయల్స్‌ను వాడనున్నారు. ఈ మేరకు ఎంపీవీఎల్కు ఎన్నికల సంఘం తయారీ బాధ్యతలను అప్పగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

