jawan fires at colleagues | సహోద్యోగులపై కాల్పులు జరిపిన జవాన్.. తర్వాత గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య
jawan fires at colleagues | ఒక జవాన్ సహోద్యోగులపై గన్‌తో కాల్పులు జరిపాడు. (jawan fires at colleagues ) ఆ తర్వాత తనను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఆరుగులు జవాన్లు గాయపడ్డారు. మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది.
ఇంఫాల్: ఒక జవాన్ సహోద్యోగులపై గన్‌తో కాల్పులు జరిపాడు. (jawan fires at colleagues ) ఆ తర్వాత తనను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఆరుగులు జవాన్లు గాయపడ్డారు. మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి వేళ సాజిక్ తంపాక్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన జవాన్ తన సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకోవడంతో ఆ జవాన్ మరణించాడు. కాల్పుల్లో గాయపడిన ఆరుగురు జవాన్లను మిలిటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మణిపూర్ పోలుసులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
కాగా, గాయపడిన అస్సాం రైఫిల్స్ జవాన్లలో రాష్ట్రానికి చెందిన వారు ఎవరూ లేరని మణిపూర్ పోలీసులు తెలిపారు. మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న అల్లర్లకు ఈ కాల్పులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ సంఘటనపై ఊహాగానాలు, వదంతులు ప్రచారం చేయవద్దని ప్రజలను కోరారు. అస్సాం రైఫిల్స్ జవాన్ తన సహోద్యోగులపై కాల్పులు జరిపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు మణిపూర్ పోలీసులు వెల్లడించారు.
From PRO of IG AR (s):
There has been an incident of firing by an Assam Rifles Jawan in an ASSAM RIFLES BATTALION deployed close to the Indo – Myanmar border in South Manipur.
One Assam Rifles Jawan opened fire on his colleagues injuring six of them (all injured are…
— Manipur Police (@manipur_police) January 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam Rifles
- colleagues
- fires
- Jawan
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

