Premikudu | యువతని ఉర్రూతలూగించిన ప్రేమికుడు మళ్లీ వస్తున్నాడు.. మే 1న థియేటర్లలోకి
ఎస్.శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా 30ఏళ్ల క్రితం విడుదలైన ‘ప్రేమికుడు’ సినిమా ఓ సంచలనం. యువతని ఉర్రూతలూగించిన సినిమా ఇది.
Premikudu | ఎస్.శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా 30ఏళ్ల క్రితం విడుదలైన ‘ప్రేమికుడు’ సినిమా ఓ సంచలనం. యువతని ఉర్రూతలూగించిన సినిమా ఇది. శంకర్ దర్శకత్వ ప్రౌఢి, ప్రభుదేవ డాన్సులు, నగ్మ అందచందాలు, నిర్మాత కేటీ కుంజుమన్ భారీ నిర్మాణ విలువలు అన్నింటినీ మించి ఏఆర్ రెహమాన్ స్వరాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. విశేషమేంటంటే.. మే 1న మళ్లీ ‘ప్రేమికుడు’ థియేటర్లలోకి రానున్నాడు. నేటి యువతని కూడా టార్గెట్ చేయనున్నాడు.
రమణ, మురళీధర్ ఈ రీరిలీజ్‌కు నిర్మాతలు. మే 1న 300లకు పైగా థియేటర్లలో ఘనంగా ‘ప్రేమికుడు’ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో ప్రజలనుండి అద్భుతమైన స్పందన వస్తున్నదని, ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం నేటి యువత కూడా ఎదురు చూస్తున్నదని వారు అన్నారు. ఇంకా నిర్మాత శోభారాణి కూడా మాట్లాడారు. ఎస్పీబాలసుబ్రహ్మణ్యం, గిరీశ్‌కర్నాడ్, వడివేలు, రఘువరన్ ఇందులో కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

