Home
National
Assam Cm Himanta Biswa Sharma Said That They Are Not Expecting Votes From Mia Muslims Muslims From Bengal In Assam
మియా ముస్లింల ఓట్లు మాకు వద్దు: హిమంత
అస్సాంలోని మియా ముస్లింల (బెంగాల్‌కు చెందిన ముస్లింలు) నుంచి తాము ఓట్లు ఆశించడం లేదని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు.
న్యూఢిల్లీ, నవంబర్ 4: అస్సాంలోని మియా ముస్లింల (బెంగాల్‌కు చెందిన ముస్లింలు) నుంచి తాము ఓట్లు ఆశించడం లేదని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు. అందుకే వాళ్లు ఎక్కువగా ఉన్న మెడికల్ కాలేజీలను సందర్శించడం లేదని తెలిపారు. రాష్ట్రంలోని ముస్లింల అభివృద్ధిపైనే తమ దృష్టి ఉంటుందని, వలస వచ్చిన మియా ముస్లింలపై కాదని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ మౌలానా బద్రొద్దీన్ అజ్మల్ స్పందిస్తూ మియా ముస్లింలు గువాహటిలో మూడు రోజులపాటు పనిచేయకపోతే ఈ ప్రాంతం శ్మశాన వాటికగా మారుతుందని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

