Lalu Yadav, Rabri Devi | లాలూ, రబ్రీ దేవికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉపసంహరణ.. ఆర్జేడీ కార్యకర్తలు కర్రలతో కాపలా
Lalu Yadav, Rabri Devi | బీహార్ మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవికి ‘జెడ్ ప్లస్’ భద్రతను ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించింది. దీనిపై వారిద్దరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన తక్కువ స్థాయి భద్రతా సిబ్బందిని వెనక్కి పంపించి వేశారు.
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవికి ‘జెడ్ ప్లస్’ భద్రతను ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించింది. దీనిపై వారిద్దరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. (Lalu Yadav, Rabri Devi) కొత్తగా ఏర్పాటు చేసిన తక్కువ స్థాయి భద్రతా సిబ్బందిని వెనక్కి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో లాలూ యాదవ్, రబ్రీ దేవిల భద్రత కోసం వారి బంగ్లా వద్ద ఆర్జేడీ కార్యకర్తలు కర్రలతో కాపలా ఉన్నారు. ఈ ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, లాలూ, రబ్రీదేవి కుమారుడు, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన తేజస్వి యాదవ్ కూడా తన వై కేటగిరీ భద్రతను వెనక్కి పంపించారు. అయితే తన తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవికి జెడ్ ప్లస్ సెక్యూరిటీని తగ్గించడంపై వారి కుమార్తె రోహిణి ఆచార్య స్పందించారు. తన కుటుంబానికి హాని కలిగించాలనే దురుద్దేశంతోనే వారి భద్రతను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

