తిరుమల: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా బుధవారం సాయంత్రం తిరుమల చేరుకున్న కేజ్రీవాల్.. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు కేజ్రీవాల్ దంపతులను ఆశీర్వదించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
Om Venkataswara Namo Namah 🙏
Shri @ArvindKejriwal accompanied by his wife @KejriwalSunita offered heartfelt prayers to Lord Tirupati Balaji, seeking blessings for the well-being and prosperity of all. pic.twitter.com/efQeDpuwJa
— AAP (@AamAadmiParty) November 14, 2024
आज मैंने समस्त देशवासियों के अच्छे स्वास्थ्य और भलाई की कामना के साथ भगवान तिरूपति बालाजी के दर्शन किए। दिल्ली समेत पूरा देश तरक़्क़ी करे। @ArvindKejriwal pic.twitter.com/UgkFnYcyFr
— AAP (@AamAadmiParty) November 14, 2024
#WATCH | Andhra Pradesh: Tripura Governor Indrasena Reddy offered prayers at the Tirumala Sri Venkateswara Temple pic.twitter.com/rFJlc2EhNx
— ANI (@ANI) November 14, 2024