Anemia | యువతుల్లో రక్తహీనతకు కారణాలు ఇవే..
భారత్లోని బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నదని ఓ అధ్యయనం పేర్కొన్నది. 10 మంది టీనేజ్ అమ్మాయిల్లో(15-19 ఏండ్ల మధ్య వయసు గలవారు) దాదాపు ఆరుగురు రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల(హెచ్ఎఫ్హెచ్ఎస్) విశ్లేషణ ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇతర ఇన్స్టిట్యూట్ల పరిశోధకులు పేర్కొన్నారు.
Anemia | న్యూఢిల్లీ: భారత్లోని బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నదని ఓ అధ్యయనం పేర్కొన్నది. 10 మంది టీనేజ్ అమ్మాయిల్లో(15-19 ఏండ్ల మధ్య వయసు గలవారు) దాదాపు ఆరుగురు రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల (హెచ్ఎఫ్హెచ్ఎస్) విశ్లేషణ ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇతర ఇన్స్టిట్యూట్ల పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు అధ్యయన వివరాలు పీఎల్ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురితమమయ్యాయి. యుక్త వయసులో వివాహం అవడం, మాతృత్వం, పోషకాహార లోపంతో పాటు ఇతర సామాజిక, ఆర్థిక పరమైన అంశాలు యువతుల్లో రక్తహీనతకు కారణాలుగా ఉన్నాయని అధ్యయనం పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

