Anand Mahindra | ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రోజూ ట్విట్టర్లో ఆయన ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటారు. అది వైరల్ వీడియో కావచ్చు.. ఫన్నీ వీడియో కావచ్చు.. మరేదైనా కావచ్చు.. ప్రేరణ కలిగించే అంశం కావచ్చు.. రెగ్యులర్‌గా ఆయన పోస్టులు చేస్తూ నెటిజన్లకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంటారు.
తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ ఫోటోను షేర్ చేశారు. అది ఘాట్ రోడ్. ఎత్తైన ప్రాంతానికి వెళ్లే రోడ్లు ఎలా ఉంటాయో తెలుసు కదా. మలుపులు ఎక్కువగా ఉంటాయి. రోడ్డు కూడా ఎత్తుగా ఉంటుంది. చుట్టూ లోయలు ఉంటాయి. అటువంటి రోడ్డు మీద ప్రయాణం అంటే సాహసం అనే చెప్పాలి. అటువంటి ఘాట్ రోడ్డు ఒకటి తమిళనాడులోని నమక్కల్‌లో ఉంది. దాన్ని కొల్లి హిల్స్ రోడ్ అని పిలుస్తారు.
కొల్లి హిల్స్ రోడ్ ఎలా ఉంటుందంటే ఆకాశం నుంచి చూస్తే.. 70 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. ఆ రోడ్డుపై ప్రయాణం సాహసమే కానీ.. ఆకాశం నుంచి ఆ రోడ్డు అద్భుతంగా కనిపిస్తుంది. ఆ రోడ్డు ఫోటోను ఓ ఫారెనర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. ఆ ఫోటోను చూసిన ఆనంద్.. వావ్.. ఇండియాలో ఇంత అద్భుతమైన రోడ్ ఉందా? నా దేశం గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయా? ఎరిక్ మీరు ఇలాంటివి ఇంకా షేర్ చేస్తూ ఉండండి. ఇంతలో ఈ రోడ్డును ఎవరు నిర్మించారో తెలుసుకున్నాక.. నా థార్ వాహనంలో ఈ రోడ్డ మీద ప్రయాణిస్తా.. అంటూ ఆనంద్ మహీంద్రా ఆ ఫోటోను షేర్ చేశాడు. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Erik you keep showing me how little I know about my own country! This is just phenomenal. I want to find out who built this road and then I will only trust my Thar to take me on it! https://t.co/eD1IFsgcn6
— anand mahindra (@anandmahindra) January 9, 2022
ఆ రోడ్డు మీద మేము కూడా ప్రయాణం చేశామని.. ఆ రోడ్డు మీద ప్రయాణం చేయడం సాహసం అని.. నెటిజన్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు కామెంట్లు చేస్తున్నారు.
@anandmahindra @ErikSolheim @incredibleindia @mygovindia
— 𝐁𝐨𝐫𝐝𝐞𝐫 𝐑𝐨𝐚𝐝𝐬 𝐎𝐫𝐠𝐚𝐧𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧 (@BROindia) January 9, 2022
Some more breathtaking and Hair-raising Hairpin bends by @BROindia in beautiful state of Sikkim. pic.twitter.com/ZbTIXmwCJ2
I live nearby @anandmahindra
— Karan 🇮🇳 (@karan_4real) January 9, 2022
I'll give you a lift in my Thar in case you need 😅😉
Dear Sir , it’s every bikers dream ride. Uphill you find this beautiful falls. Aagayagangai ( Aakashganga ) of south. #KolliHills #tamilnadu pic.twitter.com/ozlzn5u5HG
— Sasikumar Muthu (@msasi2k) January 9, 2022
This is indeed an amazing drive Sir 🙏 What made it even more amazing is our driver who isn’t physically perfect, he drove us through this to save time and show us beautiful terrain , but did warn us that we need to have a stomach for it . It was superb 👍
— Kaushal Shah (@KKshah11nj) January 9, 2022
Hi Sir,
— Sathish Dessingou (@SathishDessing1) January 10, 2022
Even this is from Kolli hills… We have more stunning places.. pic.twitter.com/B6j4RZxrhx
@anandmahindra sir, here it is #KolliHills 😍
— Madhu ( ಕನ್ನಡಿಗ c/o Hindustan ) (@Madhu_619) January 10, 2022
One of Bikers fav place to ride pic.twitter.com/ti7FkHOB89
It is definitely a challenging ghat section. I had gone in my Wagon R once with my family of 5. For those who love U turns, this road is a treat.
— Giridharan Santhanam (@girisanthanam) January 10, 2022
Depends on your driving skill… I remember on our way downhill, there was an additional "driver" sitting on the bonnett of the minibus helping the main driver in rotating the wheel! It's Kolli Malai… "Killer" in Tamil… I can assure your adrenaline rush(es) .. Just try it out
— Pradip Choudhury 🇮🇳 (@p_cdhy) January 9, 2022
One from Jharkhand too pic.twitter.com/x0mzh0oERe
— R!zwan K|-|an (@Riz_Rnc) January 9, 2022