Anand Mahindra | మ్యూజికల్ రోడ్డు.. ఆలోచన అద్భుతమంటూ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
Anand Mahindra | సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు నచ్చిన అంశాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). తాజాగా మహీంద్రా ఓ కొత్త వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చారు. హంగేరీ (Hungary)లోని మ్యూజికల్ రోడ్డు (musical road)ను నెటిజన్లకు పరిచయం చేశారు.
Anand Mahindra | సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు నచ్చిన అంశాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). ఆయన ఎప్పుడు ఎలాంటి వీడియో షేర్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. నెటిజన్లను కూడా విపరీతంగా ఆకట్టుకునేలా ఉంటుంది. తాజాగా మహీంద్రా ఓ కొత్త వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చారు. హంగేరీ (Hungary)లోని మ్యూజికల్ రోడ్డు (musical road)ను నెటిజన్లకు పరిచయం చేశారు.
అక్కడ సంగీత వాయిద్యాలను రోడ్డుపై చారలుగా గీశారు. వాహనం ఆ వాయిద్యాల చారలపై వెళ్లగానే మ్యూజిక్ రావడం గమనించొచ్చు. వీడియో షేర్ చేసిన మహీంద్రా.. ఈ ఆలోచన చాలా అద్భుతంగా ఉందని అన్నారు. మన జాతీయ రహదారులు కూడా ఇలా సంగీతం వినిపించేలా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
What an idea. I’m sure @nitin_gadkari ji can make our highways ‘sing’ as well. Now the only tough choice will be WHICH song or music should play when at the right speed… I would imagine it would have to change from state to state! https://t.co/lgDyKRo375
— anand mahindra (@anandmahindra) July 25, 2023
Also Read..
Biren Singh | నేను రాజీనామా చేసే ప్రశ్నే లేదు : మణిపూర్ సీఎం బీరెన్ సింగ్
Biden Pet Commander | రక్షణ సిబ్బందిని మూడు నెలల్లోనే పది సార్లు కరిచిన బైడెన్ పెంపుడు శునకం
Heavy Rains | వడగళ్ల వర్షంతో విమానానికి రంధ్రం.. అత్యవసర ల్యాండింగ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

