ఆక్సిజన్ నింపుతుండగా ట్యాంకర్ లీక్.. వీడియో

ముంబై: దేశంలో కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవడంతో వివిధ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు ఫుల్‌గా డిమాండ్ పెరిగింది. కరోనా వైరస్ శ్వాసవ్యవస్థ మీద ప్రధానంగా ప్రభావం చూపుతుండటంతో ఆ వైరస్ బారినపడిన వారికి శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వారికి కృత్రిమ శ్వాస అందిస్తుంటారు. అందుకు ఆక్సిజన అందుబాటులో ఉన్న బెడ్లు అవసరమవుతాయి.
అయితే, కరోనా కారణంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిలువలు నిండుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇవాళ మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలోగల జకీర్ హుస్సేన్ ఆస్పత్రిలోని ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ట్యాంకర్లలోకి ఆక్సిజన్‌ను నింపుతుండగా, ఒక ట్యాంకర్ లీకైంది. దాని నుంచి భారీగా తెల్లటి పొగ రూపంలో ఆక్సిజన్ బయటకి వస్తున్నది. దాంతో అప్రమత్తమైన అధికారులు లీకేజీని మూసేవేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
#WATCH | An Oxygen tanker leaked while tankers were being filled at Dr Zakir Hussain Hospital in Nashik, Maharashtra. Officials are present at the spot, operation to contain the leak is underway. Details awaited. pic.twitter.com/zsxnJscmBp
— ANI (@ANI) April 21, 2021
ఇవికూడా చదవండి
మామిడి పండ్లు తింటే ఇన్ని లాభాలా..!
38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఏ జైల్లోనో తెలుసా..?
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్‌కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

