ఏఎస్సైని ట్రాక్టర్‌తో తొక్కించి హత్య
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఓ ఏఎస్సైని ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు.
షాదోల్ : బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఓ ఏఎస్సైని ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు. ఈ ఘటన షాదోల్ జిల్లా బదోలి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం ఏఎస్సై మహేంద్ర బాగ్రి ఒకరిని అరెస్ట్ చేసేందుకు ఇద్దరు సహోద్యోగులతో కలిసి వెళుతుండగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక ట్రాక్టర్ వారికి ఎదురైంది. వాహనాన్ని ఆపాలని ట్రాక్టర్ డ్రైవర్ రాజ్ రావత్‌కు సూచించినా, ట్రాక్టర్‌ను ఏఎస్సై మీదుగా పోనిచ్చాడు. దీంతో బాగ్రి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత నిందితుడు ట్రాక్టర్ నుంచి కిందకు దూకి పారిపోయాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ASI
- BJP
- Sand smuggling
- Tractor
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

