మూడ్ బనాలియా.. కేక పుట్టిస్తున్న అమృతా ఫడ్నవీస్ డ్యాన్స్.. వీడియో
Amruta Fadnavis Mood Banaleya మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ తన కొత్త సాంగ్‌తో ఇంటర్నెట్లో షేక్ చేస్తున్నారు. మూడ్ బనాలియా పాటను రిలీజ్ చేసిన అమృతా ఫడ్నవీస్.. ఆ సాంగ్ కోసం కొన్ని స్టెప్స్ కూడా వేశారు. తన డ్యాన్సింగ్ స్కిల్స్‌కు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఆమె షేర్ చేశారు. ఇక ఆ సాంగ్‌తో ఛాలెంజ్ కూడా విసిరారు. ఆ పాటను వాడుకుని ఓ రీల్ తీసి తమకు హ్యాష్‌ట్యాగ్ చేయాలని కూడా అమృత తన ట్విట్టర్లో కోరారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ తన కొత్త సాంగ్‌తో ఇంటర్నెట్లో షేక్ చేస్తున్నారు. మూడ్ బనాలియా పాటను రిలీజ్ చేసిన అమృతా ఫడ్నవీస్.. ఆ సాంగ్ కోసం కొన్ని స్టెప్స్ కూడా వేశారు. తన డ్యాన్సింగ్ స్కిల్స్‌కు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఆమె షేర్ చేశారు. ఇక ఆ సాంగ్‌తో ఛాలెంజ్ కూడా విసిరారు. ఆ పాటను వాడుకుని ఓ రీల్ తీసి తమకు హ్యాష్‌ట్యాగ్ చేయాలని కూడా అమృత తన ట్విట్టర్లో కోరారు.
Show us what you've got! 😎
Take #MoodBanaleya hookstep challenge and create your own reel using the song hashtag and tag us in them.
Tune in now: https://t.co/mPDS74OYIj
@TSeries #BhushanKumar @meetbros @kumaarlyricswriter @Ad7777Adil
💃 💃 pic.twitter.com/VHiDcEfqTK— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) January 8, 2023
అమృతా ఫడ్నవీస్ ట్వీట్ చేసిన కొన్ని క్షణాల్లో ఆ పోస్టుకు రెండు లక్షల వ్యూవ్స్ వచ్చాయి. మిసెస్ ఫడ్నవీస్ డ్యాన్సింగ్ స్కిల్స్ చూసి చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. నాట్యం అద్భుతంగా ఉందని, ఆ స్టెప్స్ బాలీవుడ్ నేర్చుకోవాలని ఓ యూజర్ రాశాడు. మూడ్ బనాలియా సాంగ్‌ను జనవరి 6వ తేదీన రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో రిలీజైన ఈ సాంగ్‌కు ఇప్పటికే 2.2 కోట్ల వ్యూవ్స్ వచ్చాయి. ఆర్టిస్ట్ మీట్ బ్రోస్, అమృతా ఫడ్నవీస్ ఈ వీడియోను క్రియేట్ చేశారు. ఐశ్వర్య త్రిపాఠి దీనికి సంగీతం అందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

