Loksabha Elections 2024 | ఓటు బ్యాంక్ కోసం పేదరికాన్ని ప్రోత్సహించిన కాంగ్రెస్ : నాయబ్ సింగ్ సైనీ
Loksabha Elections 2024 : దేశానికి స్వాతంత్రం లభించినప్పటి నుంచి ప్రజలను పేదలుగా కొనసాగిస్తూ వారిని ఓటు బ్యాంక్‌గా వాడుకునే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరించిందని హరియాణ సీఎం నాయబ్ సింగ్ సైనీ ఆరోపించారు.
Loksabha Elections 2024 : దేశానికి స్వాతంత్రం లభించినప్పటి నుంచి ప్రజలను పేదలుగా కొనసాగిస్తూ వారిని ఓటు బ్యాంక్‌గా వాడుకునే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరించిందని హరియాణ సీఎం నాయబ్ సింగ్ సైనీ ఆరోపించారు.
ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ వెంట నడుస్తూ ఆయనను మరోసారి ప్రధానిని చేసేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. విపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తూ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. దేశ ప్రజల నైతిక స్థైర్యం దెబ్బతీసేందుకు వారు పూనుకున్నారని మండిపడ్డారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ కూటమి ఘన విజయం సాధిస్తుందని ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి అధికార పగ్గాలు చేపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విపక్ష ఇండియా కూటమికి ఎన్నికల్లో భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు.
Read More :
Hyderabad Rains | హైదరాబాద్‌లో తెరిపిచ్చిన వాన.. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్‌జామ్..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

