Allahabad High Court | 25% భరణం మార్గదర్శకం మాత్రమే కచ్చితమైన నిబంధన కాదు.. అలహాబాద్ హైకోర్టు
దంపతులు విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం భర్త ఆదాయంలో గరిష్ఠంగా 25 శాతం వరకు భార్యకు భరణంగా ఇవ్వాలని నిర్ణయించడం కేవలం మార్గదర్శకం మాత్రమేనని, దానిని తప్పనిసరి నిబంధనగా పరిగణించరాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టంచేసింది.
- కచ్చితమైన నిబంధన కాదు
అలహాబాద్, జూలై 15 : దంపతులు విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం భర్త ఆదాయంలో గరిష్ఠంగా 25 శాతం వరకు భార్యకు భరణంగా ఇవ్వాలని నిర్ణయించడం కేవలం మార్గదర్శకం మాత్రమేనని, దానిని తప్పనిసరి నిబంధనగా పరిగణించరాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టంచేసింది. ప్రతి కేసులోను వాస్తవాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని 25 శాతం కన్నా ఎక్కువగా లేదా తక్కువగా కూడా భరణాన్ని నిర్ణయించే విచక్షణ అధికారం కింది కోర్టులకు ఉంటుందని తెలిపింది.
పన్నులు, ఇతర మినహాయింపుల అనంతరం భర్త చేతికి అందే నికర ఆదాయం ఆధారంగా భరణాన్ని లెక్కించాలని స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్న దంపతులు పింకీ, జైప్రకాశ్లు వేర్వేరుగా దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భరణాన్ని రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతూ తీర్పు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

