Al Falah University: ఫోర్జరీ కేసులో అల్ ఫలాహ యూనివర్సిటీ చైర్మెన్ అరెస్టు
Al Falah University: ఢిల్లీకి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు.. అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మెన్ జావెద్ అహ్మద్ సిద్ధికీని అరెస్టు చేశారు. చైర్మెన్ సిద్ధిక్‌పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్ల ఘటన తర్వాత యూజీసీ ఆ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు.. అల్ ఫలాహ్ యూనివర్సిటీ(Al Falah University) చైర్మెన్ జావెద్ అహ్మద్ సిద్ధికీని అరెస్టు చేశారు. చైర్మెన్ సిద్ధిక్‌పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్ల ఘటన తర్వాత యూజీసీ ఆ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఫోర్జరీ కోణంలో విచారణ సాగుతున్నది. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయని, ఆ వర్సిటీ చైర్మెన్ ఫోర్జరీకి పాల్పడినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధిక్‌ని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆ కేసులో విచారణ కోసం నాలుగు రోజుల కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మరింత సమాచారం అందాల్సి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

