కాషాయ పార్టీ పతనానికి బిహార్ నుంచి కౌంట్‌డౌన్ : ఏఐయూడీఎఫ్
రాబోయే ఐదారేండ్లలో బీజేపీ కనుమరుగవుతుందని ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే కరీముద్దీన్ బర్భుయ బుధవారం పేర్కొన్నారు.
గువహటి : రాబోయే ఐదారేండ్లలో బీజేపీ కనుమరుగవుతుందని ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే కరీముద్దీన్ బర్భుయ బుధవారం పేర్కొన్నారు. కాషాయ పార్టీ పతనం బిహార్‌తో ప్రారంభమవుతుందని అన్నారు. బీజేపీని మరోసారి ప్రజలు ఆమోదించే పరిస్ధితి లేదని ఏఐయూడీఎఫ్ నేత స్పష్టం చేశారు. ఇక అసోంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి సెప్టెంబర్ 2న తమ పార్టీలో చేరతారని ఏఐయూడీఎఫ్ నేత కరీముద్దీన్ వెల్లడించారు.
మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ను మునిగే నావగా ఆయన అభివర్ణించారు. అసోం నుంచి బీజేపీని పారదోలతామని ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దిన్ అజ్మల్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్రంలో బలహీనపడుతుండటంతో ఏఐయూడీఎఫ్ బలపడే సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

