రెండు విమానాల రెక్కలు ఢీ.. ముంబైలో ఘటన
ముంబై విమానాశ్రయంలో మంగళవారం ఎయిరిండియా జెట్, ఇండిగో విమానానికి చెందిన రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి. రెండు విమానాల రెక్కల చివర్లు తగులుతూ వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను రెండు ఎయిర్లైన్స్ ధ్రువీకరించాయి.
ముంబై : ముంబై విమానాశ్రయంలో మంగళవారం ఎయిరిండియా జెట్, ఇండిగో విమానానికి చెందిన రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి. రెండు విమానాల రెక్కల చివర్లు తగులుతూ వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను రెండు ఎయిర్లైన్స్ ధ్రువీకరించాయి.
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కోయంబత్తూరు వెళ్లవలసిన ఏఐ12732 టేకాఫ్కు ముందు ట్యాక్సీవేపై ఉన్న మరోఎయిర్లైన్స్కు చెందిన విమానానికి చేరువలో వచ్చిందని, రెండు విమానాల రెక్కల అంచులు పరస్పరం తాకాయని ఎయిరిండియా తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్యార్డ్, ఎయిర్క్రాఫ్ట్ యార్డ్లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

