7 గంటల ప్రయాణం తర్వాత యూటర్న్!
కెనడాలోని వాంకోవర్కు బయల్దేరిన ఎయిరిండియా ‘బోయింగ్ 777-200 ఎల్ఆర్' విమానం వెనక్కి మళ్లింది. ఏడు గంటలకుపైగా గాలిలో ప్రయాణించిన తర్వాత గురువారం సాయంత్రం తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంది.
- వాంకోవర్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం తిరిగి ఢిల్లీకి
న్యూఢిల్లీ, మార్చి 20: కెనడాలోని వాంకోవర్కు బయల్దేరిన ఎయిరిండియా ‘బోయింగ్ 777-200 ఎల్ఆర్’ విమానం వెనక్కి మళ్లింది. ఏడు గంటలకుపైగా గాలిలో ప్రయాణించిన తర్వాత గురువారం సాయంత్రం తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంది. ఈ విమాన సర్వీసును నడపటంలో అధికారిక అనుమతి లేనందున ఫ్లైట్ వెనక్కి రప్పించాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
బోయింగ్ 777-300 ఈఆర్కు బదులుగా ‘బోయింగ్ 777-200 ఎల్ఆర్’ను పంపటమే ఇందుకు కారణమని, అనుమతిలేని విమానాన్ని వినియోగించారని, నిబంధనల్లో స్పష్టమైన లోపం తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సదరు విమానం న్యూఢిల్లీలో సురక్షితంగా దిగిందని ‘ఎయిరిండియా’ శుక్రవారం తెలిపింది. చైనా గగనతలంలో ప్రయాణిస్తుండగా విమానాన్ని వెనక్కి మరలించారని తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

