కెనడాలోని వాంకోవర్కు బయల్దేరిన ఎయిరిండియా ‘బోయింగ్ 777-200 ఎల్ఆర్' విమానం వెనక్కి మళ్లింది. ఏడు గంటలకుపైగా గాలిలో ప్రయాణించిన తర్వాత గురువారం సాయంత్రం తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంది.
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ (Singapore Airlines) విమానం మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బ్రిటన్కు చెందిన ఓ వృద్ధుడు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు.