మలేరియాను గుర్తించే ఏఐ మైక్రోస్కోప్
దేశంలోనే మొట్టమొదటిసారిగా.. మలేరియాను గుర్తించే ఏఐ ఆధారిత మైక్రోస్కోప్‌ను ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రవేశపెట్టారు. ఈ మైక్రోస్కోప్ సేవల్ని జిల్లా ముఖ్య వైద్య అధికారి ప్రఫుల్ కుమార్ నందా బుధవారం దవాఖానలో ప్రారంభించారు.
మల్కన్‌గిరి: దేశంలోనే మొట్టమొదటిసారిగా.. మలేరియాను గుర్తించే ఏఐ ఆధారిత మైక్రోస్కోప్‌ను ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రవేశపెట్టారు. ఈ మైక్రోస్కోప్ సేవల్ని జిల్లా ముఖ్య వైద్య అధికారి ప్రఫుల్ కుమార్ నందా బుధవారం దవాఖానలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మలేరియాను క్లినికల్‌గా అత్యంత కచ్చితత్వంతో గుర్తించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.
‘స్టార్టప్’ ప్రోగ్రామ్ కింద ఐఐటీ-బాంబే సైంటిస్టులు ఏఐ మైక్రోస్కోప్‌ను తయారుచేశారు. మలేరియాలో పీ-వీవాక్స్ (పరాన్నజీవి) కన్నా పీ-ఫాల్సిపారంతో వచ్చే వ్యాధి తీవ్రత ఎక్కువ. ఈ రెండింటి మధ్య తేడాను ఏఐ మైక్రోస్కోప్ సులభంగా గుర్తిస్తుందని వైద్యులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

