గత కొన్నిరోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, యూపీలోని లఖ్‌నవూ, చత్తీస్‌గఢ్‌లో కొందరు యువ జంటలు బైక్‌పై రొమాన్స్ చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి కూడా.
అదే తరహా వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లఖ్‌నవూలో ఓ జంట పబ్లిక్‌గా రొమాన్స్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. రాత్రి సమయంలో నడిరోడ్డుపై వెళ్తూ.. కార్ సన్‌రూఫ్ నుంచి బయటకొచ్చి ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#मेरी_मर्जी
भाड़ में जाए दुनियां। यह उसी सोच वाली पीढ़ी है। अंजाम चाहे जो हो सुर्खियां मिलनी चाहिए। स्कूटी के बाद कार पर रोमांस। वाहनों की जलन और मचलन स्वाभाविक है।🤔#Lucknow pic.twitter.com/1WjU5YVPAH— Girish Kumar Pandey (@GirishPandy) January 23, 2023