Mahatma Gandhi | న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ ‘భారత్‌కు కాదు పాకిస్థాన్‌కు పితామహుడు’ అంటూ హిందీ సినీ గాయకుడు అభిజిత్ భట్టాచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాడ్‌కాస్ట్‌లో ఓ జర్నలిస్ట్‌తో మాట్లాడుతూ, ‘ప్రపంచ సంగీతానికి ఆర్డీ బర్మన్ జాతిపిత లాంటివారు. గాంధీ కంటే గొప్పవారు. భారత్‌కు గాంధీజీ జాతిపిత కాదు. పాక్‌కు జాతిపిత’ అంటూ చెప్పుకొచ్చారు.