5 రోజుల ఈడీ కస్టడీకి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
ఢిల్లీ మద్యం కేసులో బుధవారం అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఢిల్లీ కోర్టు అప్పగించింది. ఆయనను ఈడీ ఈ నెల 10 వరకు ప్రశ్నించవచ్చు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో బుధవారం అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఢిల్లీ కోర్టు అప్పగించింది. ఆయనను ఈడీ ఈ నెల 10 వరకు ప్రశ్నించవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరుస్తారు.
‘మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?’ అని కోర్టు ప్రశ్నించినపుడు సింగ్ మాట్లాడుతూ, అమిత్ అరోరా, దినేశ్ అరోరా అనేక స్టేట్మెంట్లు ఇచ్చారని, అప్పట్లో వారు తన పేరును ప్రస్తావించలేదని, ఇప్పుడు హఠా త్తుగా వారికి తన పేరు గుర్తుకొచ్చి ందని చెప్పారు. తనకు కనీసం ఒకసారి అయినా సమన్లు ఇవ్వలే దని, తనకు ప్రత్యేక చట్టం ఎందుకు అమలవుతున్నదని ప్రశ్నించారు. దినేశ్ అరోరా నుంచి తాను రూ.2 కోట్లు స్వీకరించినట్లు ఈడీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

