టార్గెట్ హర్యానా : గురుగ్రాంలో ఆప్ చింతన్ శిబిరం
హర్యానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పావులు కదుపుతోంది.
న్యూఢిల్లీ : హర్యానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పావులు కదుపుతోంది. స్ధానిక పోరులో సత్తా చాటాలని భావిస్తున్న ఆప్ గురుగ్రాంలో ఆగస్ట్ 4,5 తేదీల్లో రెండు రోజుల పాటు చింతన్ శిబిరం నిర్వహిస్తోంది. ఈ మేథోమధన సదస్సులో ఆప్ రాజ్యసభ ఎంపీలు, ఢిల్లీ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.
హర్యానా రాజకీయాలపై చర్చించే ఈ సదస్సులో ఢిల్లీ రాజ్యసభ ఎంపీ, హర్యానా ఇన్చార్జ్ సుశీల్ గుప్తా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ ఎమ్మెల్యే సౌరవ్ భరద్వాజ్, పంజాబ్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాధక్ తదితరులు హాజరవుతారు. త్వరలో జరిగే ఫరీదాబాద్, గురుగ్రాం, మనేసర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు ఆప్ హర్యానా శాఖ కసరత్తు సాగిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- chintan shivir
- Gurugram
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

