న్యూఢిల్లీ: ఓటర్ల లిస్టులోని కొందరు ఓటర్లను తొలగించి వచ్చే ఎన్నికల్లో అక్రమంగా అధికారంలోకి రావడానికి బీజేపీ ఆపరేషన్ లోటస్‌కు తెరతీసిందని ఆప్ ఆరోపించింది. మాజీ ముఖ్యమంతి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ షహందర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ 11 వేల ఓట్లను తొలగించిందని ఆయన ఆరోపించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఈ స్థానంలో 5 వేల మెజారిటీతో నెగ్గామని ఆయన చెప్పారు.