Home
National
Aam Aadmi Party Has Made Serious Allegations Against The Election Commission Of India Ec
బీజేపీ విభాగంలా ఈసీ పనితీరు: ఆప్
భారత ఎన్నికల సంఘం(ఈసీ)పై ఆమ్ఆద్మీ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈసీ బీజేపీ విభాగంలా పనిచేస్తున్నదని విమర్శించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: భారత ఎన్నికల సంఘం(ఈసీ)పై ఆమ్ఆద్మీ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈసీ బీజేపీ విభాగంలా పనిచేస్తున్నదని విమర్శించింది. సోషల్ మీడియాలో బీజేపీ పెడుతున్న పోస్టులపై, హోర్డింగ్లపై ఆప్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ ప్రధాన జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మరోవైపు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైసీపీ, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిలకు చెందిన కొన్ని పోస్టులను తొలగించాలని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ను ఈసీ ఆదేశించిన సంగతిని కక్కర్ ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధ విభాగంలా మారిందనిపిస్తుందని ఆమె ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

