ఆధార్ను గుర్తింపు నిరూపణ కోసమే వాడాలి
ఆధార్ ను పౌరసత్వం, నివా స స్థలం, చిరునామా కు రుజువుగా తప్పు గా వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను కోరింది. ఆధార్ వినియోగాన్ని గుర్తింపు ధ్రువీకరణ కోసమే పరిమితం చేసేలా అధికారులను ఆదేశించాలని ఈ పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు.
- పిటిషన్పై కేంద్రం, రాష్ర్టాల స్పందన కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆధార్ ను పౌరసత్వం, నివా స స్థలం, చిరునామా కు రుజువుగా తప్పు గా వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను కోరింది. ఆధార్ వినియోగాన్ని గుర్తింపు ధ్రువీకరణ కోసమే పరిమితం చేసేలా అధికారులను ఆదేశించాలని ఈ పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. న్యాయవాది అశిని కుమా ర్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ వి మోహన్లతో కూడి న ధర్మాసనం కేంద్రం, అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాం తాలకు నోటీసులు జారీ చేసింది.
పాఠశాల ప్రవేశాలు, ఆస్తి కొనుగోళ్లు, జనన ధ్రువీకరణ పత్రా లు, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు పొందే ప్రక్రియలో వయస్సు, పౌరసత్వం, నివాసానికి రుజువుగా ఆధార్ను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అక్రమ వలసదారులు కూడా ఆధార్ ఆధారంగా ఇ తర పత్రాలను పొందుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రక్రియపై కూడా పలు ప్రశ్నలు లేవనెత్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

