Parliament | పార్లమెంటు భద్రతా సిబ్బంది కొత్త యూనిఫాం ఉపసంహరణ
కొత్త పార్లమెంటు భవనంలో సిబ్బందికి కొత్త యూనిఫాం ఒక రోజు ముచ్చటగానే మిగిలింది. ఈ యూనిఫాం కోసం ఉపయోగించిన వస్త్రం దళసరిగా ఉందని, పాకిస్థానీ రేంజర్లు వాడే దుస్తుల మాదిరిగా ఉందని, దీనిని ధరిస్తే ఊపిరి ఆడటం లేదని సిబ్బంది ఆరోపించారు.
Parliament | న్యూఢిల్లీ : కొత్త పార్లమెంటు భవనంలో సిబ్బందికి కొత్త యూనిఫాం ఒక రోజు ముచ్చటగానే మిగిలింది. ఈ యూనిఫాం కోసం ఉపయోగించిన వస్త్రం దళసరిగా ఉందని, పాకిస్థానీ రేంజర్లు వాడే దుస్తుల మాదిరిగా ఉందని, దీనిని ధరిస్తే ఊపిరి ఆడటం లేదని సిబ్బంది ఆరోపించారు. పార్లమెంటు అంటే సామాన్య ప్రజానీకానికి సంబంధించినదని, ఈ యూనిఫాం పోరాటంలో సైనికులు ధరించే రీతిలో ఉందని ఆరోపించారు.
ఢిల్లీ నగరంలో వాతావరణంలో ఈ దుస్తులను ధరిస్తే, చెమట విపరీతంగా కారుతోందని చెప్తూ, దీనిని ధరించేందుకు నిరాకరించారు. దీంతో దీనిని అధికారులు బుధవారం ఉపసంహరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

