మంగళవారం 19 జనవరి 2021
National - Dec 31, 2020 , 12:34:29

ఏవియ‌న్ ఫ్లూతో భారీగా కాకులు మృతి.. ముందుజాగ్ర‌త్త‌గా పౌల్ట్రీ ఫామ్‌ల మూత

ఏవియ‌న్ ఫ్లూతో భారీగా కాకులు మృతి.. ముందుజాగ్ర‌త్త‌గా పౌల్ట్రీ ఫామ్‌ల మూత

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో ఏవియ‌న్ ఫ్లూ క‌ల‌క‌లం రేపుతున్న‌ది. ఝ‌లావ‌ర్ జిల్లాలోని ర్యాడీ ఏరియాలో గ‌త కొన్ని రోజులుగా భారీ సంఖ్య‌లో కాకులు మృత్యువాత ప‌డుతున్నాయి. దీంతో అక్క‌డి వైద్యాధికారులు ఆ కాకుల శాంపిళ్ల‌ను సేక‌రించి ప‌రిశోధించ‌గా.. ఏవియ‌న్ ఫ్లూ అనే వైర‌సే కాకుల మృతికి కార‌ణ‌మ‌ని తేలింది. ఇది ప‌క్షుల నుంచి ప‌క్షుల‌కు వ్యాపించే వ్యాధి కావ‌డంతో ఝ‌లావ‌ర్ జిల్లా అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. 

ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా శాంపిళ్ల‌ను సేక‌రించి ప‌రీక్ష‌లు చేయ‌డం కోసం ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. స్థానికంగా ఉండే పౌల్ట్రీ ఫామ్స్‌, పౌల్ట్రీ దుకాణాల నుంచి కూడా శాంపిల్స్‌ను సేక‌రించి తాత్కాలికంగా మూసివేయిస్తున్న‌ది.   

ఇవి కూడా చ‌ద‌వండి

న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌.. ఏ దేశంలో ఎలా జ‌రుపుకుంటారో తెలుసా?

2020లో మనకు దూరమైన ప్రముఖులు..

రివైండ్‌ 2020: ఊహకందని విషాదాలు.. మార్పులు!

రివైండ్‌ 2020: గంగవ్వ నుంచి కమలా హ్యారీస్‌ వరకు.. ఈ యేటి మేటి మ‌హిళ‌లు వీరే!

అంబానీని వెన‌క్కి నెట్టిన చైనా కుబేరుడు ఝాంగ్ షాన్షాన్‌

రైల్వే టికెట్ల బుకింగ్‌.. ఇక మరింత సులభం

శ్రీవారికి క‌రోనా ఎఫెక్ట్‌.. ఈ ఏడాది ఆదాయం 500 కోట్లే

2020ని మ‌హేష్ స్టైల్‌లో ఫినిష్ చేసిన డేవిడ్ వార్న‌ర్

         ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.