పుస్తకం పేజీల మధ్యలో 90 వేల డాలర్లు
పుస్తకం మధ్యలో అమెరికన్ డాలర్లను దాచి అక్రమంగా తీసుకొచ్చిన ఓ ప్రయాణికుడు ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.
న్యూఢిల్లీ: పుస్తకం మధ్యలో అమెరికన్ డాలర్లను దాచి అక్రమంగా తీసుకొచ్చిన ఓ ప్రయాణికుడు ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.81 లక్షల విలువైన 90 వేల డాలర్లను స్వాధీనం చేసుకున్నామని, ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు విమానాశ్రయంలో ఆ ప్రయాణికుడిని ఆపి లగేజీని తనిఖీ చేశామని, విచారణలో అతను సరైన పత్రాలను సమర్పించకపోవడంతో జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించినట్టు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Custom Officials
- gold
- Mumbai
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

