Gold Smuggling | సౌదీ అరేబియా రాజధాని రియాద్ నుంచి వచ్చిన భారతీయ ప్రయాణికుడి నుంచి రూ.23,76,471 విలువైన స్మగుల్డ్ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు.
అమెరికాకు చెందిన సూపర్ మోడల్ (American supermodel) జిగి హడిద్ (Gigi Hadid) యూకేలోని ఓ విమానాశ్రయంలో డ్రగ్స్‌తో పట్టుబడింది. 28 ఏండ్ల గిగి తన స్నేహితురాలు నికోల్ మెక్‌కార్టీతో కలిసి అమెరికా నుంచి ప్రైవేట్ విమానంలో (Private Plane) �