American supermodel | విమానాశ్రయంలో గంజాతో పట్టుబడిన అమెరికన్ సూపర్ మోడల్
అమెరికాకు చెందిన సూపర్ మోడల్ (American supermodel) జిగి హడిద్ (Gigi Hadid) యూకేలోని ఓ విమానాశ్రయంలో డ్రగ్స్‌తో పట్టుబడింది. 28 ఏండ్ల గిగి తన స్నేహితురాలు నికోల్ మెక్‌కార్టీతో కలిసి అమెరికా నుంచి ప్రైవేట్ విమానంలో (Private Plane) యూకేలోని కైమన్ ద్వీపానికి (Cayman Islands) చేరుకున్నది.
లండన్: అమెరికాకు చెందిన సూపర్ మోడల్ (American supermodel) జిగి హడిద్ (Gigi Hadid) యూకేలోని ఓ విమానాశ్రయంలో డ్రగ్స్‌తో పట్టుబడింది. 28 ఏండ్ల గిగి తన స్నేహితురాలు నికోల్ మెక్‌కార్టీతో కలిసి అమెరికా నుంచి ప్రైవేట్ విమానంలో (Private Plane) యూకేలోని కైమన్ ద్వీపానికి (Cayman Islands) చేరుకున్నది. ఈ సందర్భంగా ఓవెన్ రాబర్ట్స్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు (Custom officials) తనిఖీ చేయగా గంజాయి (Ganja), దానిని తాగడానికి ఉపయోగించే వస్తువులు ఆమె వద్ద లభించాయి. దీంతో వారిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

నేరాన్ని ఒప్పుకోవడంతో న్యాయమూర్తి వారికి వెయ్యి డాలర్లు జరిమానా విధించారు. అనంతరం వారికి బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, గంజాను వ్యక్తిగతంగా వినియోగించడానికే తీసుకొచ్చినప్పటికీ.. దానిని దిగుమతి చేయడం, గంజా తాగడానికి ఉపయోగించే పాత్రలను తీసుకురావడం వంటి ఆరోపణలపై అమెరికన్ సూపర్ మోడల్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

