పుణెలో 7 ఎలక్ట్రిక్ బైక్‌లు దగ్ధం
పుణె, జూలై 19: ఛార్జింగ్ పెట్టిన సమయంలో రేగిన అగ్నిప్రమాదంలో ఏడు ఎలక్ట్రిక్ బైక్‌లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలో పుణెలోని ఓ బైక్ షోరూంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టిన కారణంగా షార్ట్‌సర్క్యూట్ చోటుచేసుకొని ఉంటుందని, తద్వారా మంటలు రేగాయని ప్రాథమికంగా భావిస్తున్నట్టు ఓ అగ్నిమాపక దళ అధికారి పేర్కొన్నారు. అయితే పూర్తి దర్యాప్తులో ఘటనకు కచ్చితమైన కారణం తెలుస్తుందని అన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. ఈ ఏడాది మార్చిలో కూడా పుణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు రేగిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

