Uttar Pradesh | యూపీ ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఏడుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బాందా (Banda) జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాందా జిల్లాలోని పరాయియాదయీ గ్రామ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన బొలేరో.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బాందా (Banda) జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాందా జిల్లాలోని పరాయియాదయీ గ్రామ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన బొలేరో.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
కరెంటు షాక్‌కు గురైన బాలుడిని దవాఖానకు తీసుకెళ్తుంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోనే ఐదుగురు చనిపోయారని, మరో ఇద్దరు దవాఖాను తరలిస్తుండగా మృతిచెందారని చెప్పారు. మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారని చెప్పారు. ప్రమాదం ధాటికి బొలేరో నుజ్జునుజ్జు అయిందని తెలిపారు.

UP | 6 died and 2 seriously injured after an overspeeding car hit a truck in Banda
An overspeeding car with 8 people in it collided with a truck. 5 people died on the spot. Among the 3 admitted to a Community Heath Centre, one died and rest 2 are in critical condition, they have… pic.twitter.com/LDcVAszLEl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

