24 గంటల్లో 656 కరోనా కేసులు
దేశంలో తాజాగా 656 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం ఆదివారం వెల్లడించింది. కరోనా కారణంగా కేరళలో ఒకరు చనిపోయారని తెలిపింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: దేశంలో తాజాగా 656 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం ఆదివారం వెల్లడించింది. కరోనా కారణంగా కేరళలో ఒకరు చనిపోయారని తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కు చేరింది. అయితే తాజాగా కేసులు పెరగడంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాకపోతే అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరిస్తే బాగుంటుందని సూచించింది.
భయం అక్కర్లేదు: కేంద్రమంత్రి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ స్పందించారు. పౌరులతో పాటు పర్యాటక రంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గతంలో కొవిడ్‌ను మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. గోవాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

