JJ Hospital: జేజే హాస్పిటల్లో కరోనా కలకలం.. 61 మంది డాక్టర్లకు పాజిటివ్..!
JJ Hospital: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జేజే హాస్పిటల్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ఆ ఆస్పత్రిలో 61 మంది రెసిడెంట్ డాక్టర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. దాంతో ఆస్పత్రి యంత్రాంగం

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జేజే హాస్పిటల్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ఆ ఆస్పత్రిలో 61 మంది రెసిడెంట్ డాక్టర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. దాంతో ఆస్పత్రి యంత్రాంగం అప్రమత్తమై కరోనా సోకిన వైద్యులను ఐసోలేషన్లో ఉంచింది. ఒక్క జేజే ఆస్పత్రిలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా కరోనా బారినపడుతున్న రెసిడెంట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతున్నదని మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ తెలిపింది.
గడిచిన 48 గంటల వ్యవధిలో మహారాష్ట్రవ్యాప్తంగా 170 మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా వైరస్ సోకింది. వారిలో రాజధాని ముంబైలోనే 120 మంది ఉన్నారు. వారిలో కేవలం జేజే హాస్పిటల్లోనే సగం మంది ఉండటం ఆందోళనకరమైన విషయం. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో మహారాష్ట్రలో ఇప్పటికే రెసిడెంట్ డాక్టర్ల కొరత ఉన్నది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు భారీ సంఖ్యలో రెసిడెంట్ డాక్టర్లు కొవిడ్ మహమ్మారి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

