ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుళ్లు.. ఐదుగురు కార్మికులు మృతి
Organic chemical factory | గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దహెజ్ పారిశ్రామిక వాడలో ఉన్న ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో (Organic Chemical factory) ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పేలుళ్లు సంభవించాయి. దీంతో ఐదుగురు కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు.
గాంధీనగర్: గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దహెజ్ పారిశ్రామిక వాడలో ఉన్న ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో (Organic Chemical factory) ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పేలుళ్లు సంభవించాయి. దీంతో ఐదుగురు కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మంటల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడి దవాఖానకు తరలించారు. అయితే.. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.
గత ఆగస్టులో కూడా ఇదే పారిశ్రామిక వాడలోని మరో రసాయన కంపెనీలో పెలుడు సంభవించింది. దీంతో ఓ కార్మికుడులు దర్మరణం చెందగా, ఇద్దరు గాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

