Uttarakhand Tunnel: 41 మంది కార్మికుల కోసం.. 41 అంబులెన్సులు.. 41 ఆక్సిజన్ బెడ్స్ రెడీ..
Uttarakhand Tunnel: 41 మంది కార్మికుల్ని కాపాడిన తర్వాత వారిని ఆస్పత్రికి తరలించేందుకు టన్నెల్ వద్ద 41 అంబులెన్సులు రెఢీ చేశారు. ఇక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో 41 ఆక్సిజన్ బెడ్లను అమర్చారు. ఏ క్షణం కార్మికులు సొరంగం నుంచి బయటకు వస్తే, అప్పుడు వాళ్లకు ట్రీట్మెంట్ మొదలుకానున్నది.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని సిల్కియారా టన్నెల్(Uttarakhand Tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులు మరికొన్ని గంటల్లో బయటకు రానున్నారు. ఆ సొరంగంలో చిక్కిన కార్మికుల్ని బయటకు లాగేందుకు పైప్‌లైన్ వేశారు. ఆ పనులు పూర్తి అయినట్లు కాసేపటి క్రితం సీఎం ధామి తెలిపారు. అయితే కార్మికులు బయటకు వచ్చిన తర్వాత వారికి చికిత్సను అందించేందుకు అంబులెన్సులను కూడా సిద్ధం చేశారు.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Latest drone visuals show the latest status of the operation to rescue the 41 workers trapped inside Silkyara tunnel.
Uttarakhand CM tweets, “…work of inserting the pipe inside the tunnel is complete. All the workers will be… pic.twitter.com/vaiDRAnybC
— ANI (@ANI) November 28, 2023
మొత్తం 41అంబులెన్సులు సైట్ వద్ద రెఢీగా ఉన్నాయి. చిన్యలిసర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద కార్మికుల కోసం బెడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన వార్డులో 41 ఆక్సిజన్ బెడ్లను రెడీ చేశారు.
#WATCH | Uttarkashi tunnel rescue | Preparations complete at Community Health Center Chinyalisaur for the treatment of 41 workers who will be brought here after they are rescued and brought out of Silkyara tunnel. pic.twitter.com/MZJUZ8F0x8
— ANI (@ANI) November 28, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

