Union Budget 2022: మూడేండ్లలో 400 వందే భారత్ రైళ్లు.. వంద పీఎం గతి శక్తి కార్గో టెర్మినల్స్:నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: రాబోయే 3 సంవత్సరాలలో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను మెరుగైన సామర్థ్యంతో తీసుకువస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో మంగళవారం బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టారు. మూడేండ్లలో వంద ప్రధాన మంత్రి గతి శక్తి కార్గో టెర్మినల్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మెట్రో వ్యవస్థల కోసం వినూత్న మార్గాలను అమలు చేస్తామన్నారు. ఈ సమాంతర మార్గంలో ముందుకు సాగుతూ నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
పీఎం గతి శక్తి, సమగ్ర అభివృద్ధి, ఉత్పాదకత పెంపుదల, పెట్టుబడి అవకాశాలు, ఇంధన పరివర్తన-వాతావరణ చర్యలు, పెట్టుబడులకు ఫైనాన్సింగ్ అధిక ప్రాధాన్యత ఇస్తామని సీతారామన్ చెప్పారు. ఈ కేంద్ర బడ్జెట్ రాబోయే 25 సంవత్సరాలలో ‘అమృత్ కల్’పై ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తుందన్నారు. 75 నుండి 100 ఏండ్ల భారత్ అభివృద్ధికి ఇది బ్లూప్రింట్ అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

